ఇవాళ ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. సమవుజ్జీలుగా కనిపిస్తోన్న ఈ రెండు జట్ల మధ్య రసవత్తర సమరం ఖాయం. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు ఫైనల్లో స్థానం కోసం ఎలిమినేటర్ (రాజస్థాన్ × హైదరాబాద్) విజేతతో తలపడుతుంది.
టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్...
